30.7 C
Hyderabad
April 23, 2024 23: 40 PM
Slider ముఖ్యంశాలు

దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

#Minister KTR

శని వారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ సమితి ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పూల మొక్కను బహుమతిగా ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తో పాటు బాల్క సుమన్ జీవన్ రెడ్డి గాదరి కిషోర్ జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటర్ల అవగాహనా పోస్టర్లను ఆవిష్కరించిన సిఇఓ మీనా

Satyam NEWS

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

Bhavani

తుంగతుర్తి ప్రగతి నివేదిక సభ విజయవంతం చేయాలి

Bhavani

Leave a Comment