38.2 C
Hyderabad
April 25, 2024 14: 45 PM
Slider హైదరాబాద్

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలేరు

#MLA Kaleru

హరితహరం లో భాగంగా అంబర్ పెట్ లోని కాచిగూడ ట్రాఫిక్ నూతన పోలీస్ స్టేషన్ ఆవరణలో అంబర్ పెట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెట్ల మొక్కలు నాటారు.

నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్, నగర జాయింట్  పోలీసు కమిషనర్ రమేష్, ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ మురళి ట్రాఫిక్ సిబ్బంది తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేష్ మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసమే మొక్కలు, మొక్కలు నాటి కాలుష్య నివారణ కోసం భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.

కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నియోజకవర్గానికి మొత్తానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఐ శ్రీనివాస్ ఎస్సైలు విజయభాస్కర్ సిబ్బంది టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Heiken ashi: Heiken-ashi Индикаторы и сигналы TradingView

Bhavani

చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు..

Sub Editor

ఆన్ లైన్ లో హార్స్ రేస్ బెట్టింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

Leave a Comment