32.7 C
Hyderabad
March 29, 2024 12: 39 PM
Slider ముఖ్యంశాలు

మహేష్ బాబు పుట్టిన రోజుకు గిన్నీస్ కానుక

#HBDMaheshbabu

ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం నేడు. తన అభిమాన నటుడికి బర్త్ డే గిఫ్ట్ గా ఏమి ఇవ్వాలా అని ఆలోచించాడు ఉమ్మడి పాలమూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు బాబా ప్రిన్స్.

మహేష్ బాబు కేవలం సినిమా నటుడుగానే కాదు. 1010 చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి, రెండు గ్రామాలు దత్తత  తీసుకొని మంచి కార్యక్రమాలకి మంచి మననుతో ముందుంటాడు.

అలాంటి మహేష్ బాబు కి పుట్టిన రోజు సందర్భంగా #HBDMaheshbabu హ్యాష్ ట్యాగ్ తో 60.2 మిలియన్ బర్త్ డే ట్విట్లు చేసి ప్రపంచ గిన్నీస్ రికార్డు బహుమతిగా ఇచ్చాడు  ఉమ్మడి పాలమూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు బాబా ప్రిన్స్.

అరుదైన ఈ ఘన సాధించిన బాబా ప్రిన్స్, తనకు సహకరించిన మహేష్ బాబు అభిమానులందరికి  కృతజ్ఞతలు తెలిపారు…. Happy Birthday Mahesh Babu.

Related posts

అధిక వర్షాల  పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్స్ నిరసన

Satyam NEWS

అటెన్షన్: 21న చూడామణి నామక సూర్యగ్రహణం

Satyam NEWS

Leave a Comment