27.7 C
Hyderabad
April 26, 2024 03: 39 AM
Slider ఖమ్మం

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

hard story

కరోనా లాక్ డౌన్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నది. చేపడానికి పనిలేదు. చేతిలో పైసా లేదు. బయటకు రావడానికి వీల్లేదు. బతకడానికి మార్గం లేదు.  ఏం చేయాలి? ఎక్కడా పనులు దొరకని ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన మహిళలు బరువు పనులు చేస్తున్నారు.

సాధారణంగా మగవారు చేసే ఈ హమాలీ పనులను మహిళలే బతిమాలి తీసుకుంటున్నారు. కొర్ల గూడెం ఐకెపి కొనుగోలు కేంద్రంలో హమాలీలు గా   మారిన మహిళలు రోజువారీ పనులు చేసుకుని కొద్ది మొత్తంలో సంపాదించుకుంటున్నారు. ఏం చేయాలి? కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి.

Related posts

హైదరాబాద్‌ – పుదుచ్చేరి ల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానం

Satyam NEWS

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

Satyam NEWS

కరోనా హెల్ప్: భాగ్యనగర్ కాలనీవాసుల ఉదార విరాళం

Satyam NEWS

Leave a Comment