29.2 C
Hyderabad
September 10, 2024 16: 15 PM
Slider ప్రపంచం

చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు

#china

చైనాను భారీ ఎత్తున వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటికే 30 మంది మృతి చెందగా పదకొండు వేల మంది నిరాశ్రయుల్యారు. దీనికి కారణం అక్కడ గ్రీన్ హౌస్‌లు విడుదల చేసే వాయువులే కారణం అని తెలుస్తోంది. గరిష్ట వరద సీజన్‌లో సగం, చైనా 1998లో రికార్డుల నిర్వహణ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికే అత్యధిక సంఖ్యలో వరదలను చవిచూసింది. 1961 నుండి అత్యంత వేడిగా ఉండే జూలై నెలలో సంభవించిందని అధికారులు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువుల వలన వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఒక రోజు ఎండ కాల్చేస్తుంటే…మరొక రోజు వర్షం పడుతోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో భానుడు 40 డిగ్రీలు సెంటిగ్రేడ్‌ దాటి నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. షాంఘైలో 40డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరోవైపు వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇక ప్రపంచంలో వరదల వల్ల నష్టపోతున్న దేశాల్లో చైనా రెండవ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్‌లో ఇండియా ఉంది.

Related posts

ప్లీజ్ హెల్ప్: వింత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి

Satyam NEWS

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిభాయీ ఫూలే బాట‌లో న‌డ‌వాలి

Sub Editor

25న యోగి ప్రమాణస్వీకారం

Sub Editor 2

Leave a Comment