26.2 C
Hyderabad
February 13, 2025 21: 54 PM
Slider ముఖ్యంశాలు

10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు

#rain

ఈ నెల 10వ తేదీ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని, వాటి ద్వారా ముప్పు పొంచి ఉండొచ్చు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపానుల ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది.

Related posts

ఏపీ గవర్నర్ ను కలిసిన వీసీ ఆచార్య కె.పద్మరాజు

mamatha

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS

తిరుమలపై జగన్ రెడ్డి యుద్ధానికి ఫుల్ స్టాప్

Satyam NEWS

Leave a Comment