28.7 C
Hyderabad
April 25, 2024 04: 26 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రెండు రోజుల పాటు భారీ వర్షాలు

rains in ap

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుడటం వల్ల రాగల 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమైఉంటుంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు కోస్తా ఆంధ్ర, రాయలసీమ లలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలోని మరి కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related posts

రెండో విడత పంపిణీ కి ఏర్పాట్లు

Bhavani

రాజకీయ అపరిపక్వత: రాజ్యసభ సీట్ల వ్యవహారం

Satyam NEWS

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

Leave a Comment