27.7 C
Hyderabad
April 25, 2024 10: 30 AM
Slider కరీంనగర్

హుజురాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షం

#HeavyRains

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆదివారం రాత్రి నుండి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ రోజు 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ఈ వర్షాకాలంలో ఇదే పెద్ద వర్షం కావడంతో చిన్న చిన్న కుంటలు నిండుగా నిండి పోయాయి. వాగులు వంకలు మత్తళ్ళు పడుతున్నాయి. చిలక వాగుతో పాటుగా మండలంలోని ఛిన్న చిన్న చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ ల సవ్వడి తో రైతులు ఆనందోత్సాహాం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సిఎం సాయం

Satyam NEWS

Autocrat : ఉక్రెయిన్ పై రష్యా ఉగ్ర (వాదం) రూపం

Satyam NEWS

తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలి

Satyam NEWS

Leave a Comment