39.2 C
Hyderabad
April 25, 2024 16: 42 PM
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టుకు తొలి సారి వచ్చిన భారీ రవాణా నౌక

#Transport Ship

విశాఖపట్నం పోర్ట్ ఇన్నర్ హార్బర్ లోకి అతి భారీ రవాణా నౌకా వచ్చింది. 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగిన ఓస్లో (OSLO) నౌక ఇన్నర్ హార్బర్ లోకి రావడం ఇదే మొదటి సారి.

భారీ నౌకలను ఇన్నర్ హార్బర్ లోకి తీసుకు వచ్చేందుకు సింగపూర్ లో సిమ్యులేషన్ స్టడీని పోర్ట్ అధికారులు గత ఏడాది నిర్వహించారు.

ఈ రోజు ఉదయం eq 7 బెర్త్ లో బెర్తింగ్ లోకి ఈ భారీ నౌక ప్రవేశించింది. సౌత్ ఆఫ్రికా లోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి స్టీమ్ కోల్ తో విశాఖ కు ఈ నౌక వచ్చింది.

Related posts

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

Satyam NEWS

కరోనాతో మరణించిన భర్త: ఆ విషాదం నుంచి తేరుకోక ముందే…

Satyam NEWS

Leave a Comment