28.7 C
Hyderabad
April 25, 2024 05: 21 AM
Slider నెల్లూరు

వెంకటగిరి అమ్మా నాన్న అనాధ ఆశ్రమానికి సాయం కావాలి

#oldagehome

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వెంకటగిరి పట్టణంలో  అనాధ వృద్ధుల కోసం నిర్వహిస్తున్న “అమ్మానాన్న వృద్ధుల అనాధ ఆశ్రమం” నూతన భవనానికి దాతలు స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఆ ఆశ్రమం స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని వెంకటగిరి సామాన్యుడు కె.రమాకాంత్ తెలిపారు. 11 సంవత్సరాలుగా వెంకటగిరి పట్టణంలోని రాణిపేట లో ఆశ్రమాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

4 నెలల క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కేమా శోభారాణి ఆశ్రమ భవన నిర్మాణానికి వెంకటగిరి పట్టణం హనుమాన్ నగర్ 15 వ వార్డులోని ఎస్ ఆర్ గార్డెన్స్ వెంచర్ లో100 అంకణాల స్థలాన్ని దానం చేశారని ఆయన తెలిపారు.

ఆ స్థలంలో భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని రమాకాంత్ తెలిపారు. భవన నిర్మాణానికి ధన రూపేణా, వస్తు రూపేణా దాతలు సాయం చేయాలని ఆయన కోరారు.

అమ్మానాన్న వృద్ధుల అనాధాశ్రమం, వెంకటగిరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ :

Amma nanna vruddula anadha ashramam,

Union Bank of India (Previously Andhra Bank),

Venkatagiri. A/C.No.060210100072314, IFS Code : UBIN 0806021.

సెల్ :9959102453

Related posts

9న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఆందోళన జయప్రదం చేయండి

Satyam NEWS

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్న అసెంబ్లీ

Satyam NEWS

Leave a Comment