Slider సినిమా

ఇటలీలో పాటలు పాడుతున్న చాణక్య

Gopichand-Chanakya

గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ షూటింగ్ విశేషాల‌ను అక్క‌డి లోక‌ల్ ఎల‌క్ట్రానిక్ మీడియా స్పెష‌ల్‌గా టెలికాస్ట్ చేయ‌డం విశేషం. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంక, కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్, పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

Related posts

ఉద్యమ కారుల త్యాగాలు మరిచిన కల్వకుర్తి

Satyam NEWS

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS

సమన్వయంతో పని చేసి ఎస్ సి, ఎస్ టి కేసులు పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!