27.7 C
Hyderabad
April 25, 2024 07: 47 AM
Slider సినిమా

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు

#heroinesreeleela

అలనాటి హీరో శ్రీకాంత్ చిత్రం పెళ్లి సందడి చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పెళ్లి సందD చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల పై వివాదం ముదిరింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ కుమారుడు రోమన్ హీరో గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నది. తాను విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు కుమార్తెని అని శ్రీలీల చెబుతున్నది.

అయితే హీరోయిన్ శ్రీలీల తన కుమార్తె కాదని సూరపనేని శుభాకర రావు తెలిపారు. శ్రీలీల తన మాజీ భార్యకు పుట్టిన కూతురు అని ఆయన తెలిపారు. తన భార్య, తాను విడిపోయిన తరువాత తన భార్యకు శ్రీలీల పుట్టిందని ఆయన తెలిపారు. శ్రీలీల తన మాజీ భార్య కూతురు అని ఆయన వివరించారు.

శ్రీలీల తనకు పుట్టలేదని అయితే తన కూతురుగా చెప్పుకుంటున్నదని ఆయన అన్నారు. తన ఆస్తులను క్లైమ్ చేయడానికి తన పేరు వాడుతున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని ఆయన తెలిపారు. తమ విడాకుల కేసు ఇంకా నడుస్తున్నదని భుశాకర రావు తెలిపారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్ళామని, సూరపనేని సొసైటీ కి కూడా కంప్లైంట్ చేసానని ఆయన తెలిపారు.

Related posts

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న వారిపై పోలీసు కేసు

Satyam NEWS

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధర పెంచుతారా?

Satyam NEWS

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ కు గీతాంజలి

Bhavani

Leave a Comment