27.3 C
Hyderabad
August 5, 2021 14: 09 PM
Slider ముఖ్యంశాలు

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు

cm jagan

అమరావతి ఉద్యమం: సీఎం ఇంటికి సెక్యూరిటీ పెంచిన పోలీసులు రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. రేపటితో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. ఈ క్రమంలో రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ హైఅలర్ట్ నడుమ శనివారం నాడు ఏం జరుగుతుందో…? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts

గ్రామీణుల బాధలు తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి చిత్తశుద్ధి లేదు

Satyam NEWS

ఈ నెల 18న నందు హారర్ థ్రిల్లర్ ”ఐందవి” విడుదల

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!