మహారాష్ట్రలోని ముంబయి రాజధాని ఈస్ట్ గురుగ్రామ్‌లో ఫైవ్ స్టార్ హోటల్‌లో సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. బాలీవుడు నటిమణి అమ్రితా ధానోవా, మోడల్ రిచా సింగ్ విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్లస్ ఫైవ్ స్టార్ హోటల్‌పై తన సిబ్బందితో కలిసి డిసిపి స్వామి రైడ్ చేసి ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేశారు.
రిచా, అమ్రితా అమ్మాయిలతో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కస్టమర్‌లా ఫోన్ చేసి సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. అమ్మాయిలతో రిచా, అమిత్రా వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు నిఘావేసి పట్టుకున్నారు.