28.7 C
Hyderabad
April 20, 2024 05: 29 AM
Slider ప్రత్యేకం

మే లో మండుద్ధి: ఏప్రిల్ నుంచే వడగాలులు

ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయి . ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు .  ఏప్రిల్ నెలా ఖరు నుంచే వడగాలుల తీవ్రత  అధికంగా   ఉండి , మే నెలలో మాత్రం  అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.

మార్చి  నెల నుంచే   పగటి ఉష్ణోగ్రతలు  40 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని,  ఏప్రిల్లో  45 డిగ్రీల వరకు , మే నెల ప్రారంభం నుండి  జూన్ మొదటి వారం వరకు 47 డిగ్రీల  వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవ కాశం ఉన్నదని ఆధికారులు  అంచనా వేశారు . అయితే ఇదే సమయంలో  ఈ వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గాలిదుమారాలు కూడా రావొచ్చని చెప్పారు.

Related posts

ఒకే ఇంటిలో రెండు విషాద ఘటనలు

Satyam NEWS

పరిశుభ్రతే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష

Satyam NEWS

ఏపి రోడ్లపై తెలంగాణ మంత్రి దారుణ వ్యాఖ్యలు

Bhavani

Leave a Comment