24.7 C
Hyderabad
March 29, 2024 07: 46 AM
Slider ఖమ్మం

అడిషనల్ డీసీపీ (ఏఆర్)ను కలసిన ఖమ్మం హోంగార్డు అసోసియేషన్

#KhammamPolice

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డిసిపి (ఏఆర్) గా భాధ్యతలు స్వీకరించిన సిహెచ్. కుమారస్వామి గారిని   హోంగార్డు అసోసియేషన్ సంఘం  మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు.   

జిల్లా పోలీసు ,హోంగార్డులతో సుదీర్ఘ కాలంగా అనుబంధం వున్న పోలీసు అధికారి జిల్లాకు బదిలీపై రావడం పట్ల  హోంగార్డ్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు.

పాత పోలీసు కమిషనర్ కార్యాలయంలోని అడిషనల్ డీసీపీ (ఏఆర్) చాంబర్ లో కలసిన వారిలో ఏఆర్ ఏసిపి విజయ్ బాబు, హోంగార్డ్ ఆర్ఐ తిరుపతి, హోంగార్డ్ ఆఫీసర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు టి.సుధాకర్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, నగర అధ్యక్షుడు నూనె నాగేశ్వరరావు, కార్యదర్శి బంక  శీను, ఉప కార్యదర్శి నీరజ ,రమేష్ రవి,ఈ. వెంకటేశ్వర్లు వున్నారు.

Related posts

ఆర్యవైశ్యుడికి మూడు లక్షల రూపాయల సహాయం

Satyam NEWS

Beware: రెమిడిస్వేర్ కరోనాకు సంజీవని కాదు

Satyam NEWS

పెద్ద మనసును చాటుకున్న రవాణా మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment