కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల టేకు చేప చిక్కింది. క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీశారు. చెన్నైకు చెందిన వ్యాపారులు ఈ టేకు చేపను కొనుగోలు చేశారు. భారీ చేప చిక్కడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
previous post