శీతాకాలం విడిది చెయ్యాలంటే అరకు వ్యాలీకి వెళతాం. మంచు గడ్డ కట్టిన ప్రదేశాన్ని చూడాలంటే కశ్మీర్ వెళతాం. మరి అలాంటి సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు లేకుండా ఉన్నదే ఇప్పుడు “సత్యం న్యూస్. నెట్” చూపిస్తోంది. అదీ ఏపీలోని సీఎం చంద్రబాబు కేబినెట్ లో యువ మంత్రి రాష్ట్ర సెర్ఫ్, ఎన్. ఆర్. ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యంవహించే గజపతినగరం నియోజకవర్గం. ఇదిగో మీరు చూస్తున్న ఈ మంచు దుప్పటి బొండపల్లి-గజపతనగరం మధ్యలోనిది. చూస్తున్నారుగ సమయం ఉదయం ఏడున్నర అయినా ఇలా ఎన్. హెచ్ 45 కనిపించటం లేదు. ఈ సుఃదర, ప్రకృతి దృశ్యాన్ని “సత్యం న్యూస్. నెట్ “తన కెమెరా లో బంధించి వీక్షకుల కోసం అందిస్తోంది.. చూడండి
previous post
next post