ఇది మానవత్వం మాత్రమే కాదు..ఓ తల్లి ప్రేమ.. ఆప్యాయత…అనురాగం…అన్ని రంగరించి కలవోసి తన దాతృతత్వాన్ని చాటుకున్న సన్నివేశమిది….! తను తన పిల్లలు, తన కుటుంబానికి మాత్రమే తన సేవలు, స్వార్ధాన్ని అందించే ఈ రోజుల్లో ఓ ఆవు, ఆవుదూడ పడుతున్న చలితీవ్రత నుంచి విముక్తి కల్పించేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టిందో చూడండి. ఆవు, ఆవుదూడకు కర్రలతో చలి మంటలు వేయడంతో పాటు గర్భం దాల్చిన తల్లి ఆవుకు చలి తగలకుండా మందమైన రగ్గుతో కప్పి తన దాతృత్వాన్ని చాటుకుంది ఉత్తర ప్ర దేశ్ కు చెందిన ఓ మహిళా దయామూర్తి.. ! ఈ సన్నివేశం ఉత్తర ప్రదేశ్ లోని ప్ర యాగ్ రాజ్ లో చోటుచేసుకుంది. ఈనెల 11 నుంచి ఫిబ్రవరి 26 వ తేదీ వరకు జరగనున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమం ఒడ్డున ఓ జర్నలిస్టు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడు.
previous post
next post