38.2 C
Hyderabad
April 25, 2024 11: 11 AM
Slider ముఖ్యంశాలు

హునార్ హాట్: హస్త కళా ప్రదర్శన ప్రారంభించిన కేంద్ర మంత్రి

hunar haat

దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల శాఖ మంత్రి ముఖ్తర్ ఆబ్బాస్ నక్వీ అన్నారు. తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ తో కలిసి ఆయన నేడు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన హస్తకళల ప్రదర్శన హునార్ హాట్ ప్రారంభించారు. అంతకు ముందు నగరానికి విచ్చేసిన ముఖ్తర్ అబ్బాస్ నక్వీకి ప్రముఖ మైనారిటీ నాయకుడు షేక్ రహ్మతుల్లా ఘన స్వాగతం పలికారు.

హునార్ హాట్ కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని న్నారు హస్త కళాకారుల సర్టిఫైడ్ బ్రాండ్ రూపొందుతోందని రూపొందుతోందని మంత్రి అన్నారు. కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల శాఖ ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన ఈనెల 19 వరకు హైదరాబాదులో కొనసాగుతోంది 125 స్టాల్స్  ఏర్పాటు చేయగా 250 మంది వరకు తమ ఉత్పత్తులన ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఈ నెల 20 నుంచి చండీగర్ లోనూ వచ్చే నెల 8 నుంచి ఇండోర్లో, ఏర్పాటవుతుంది.

Related posts

సైబర్‌ ఆధారిత నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం

Bhavani

ఏలూరు మండలంలో భారీ ఎత్తున కరువు పనులు

Satyam NEWS

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అగమ్య గోచరం…

Satyam NEWS

Leave a Comment