ఆర్టీసీ సమ్మె మెట్రో రైల్ కు కాసుల వర్షం కురుస్తున్నది. స్కూల్లు తెరవడం, బస్సులు నడవక పోవడం తదితర కారణాలతో ప్రయాణీకుల సంఖ్యలో మెట్రో రైల్ 4 లక్షల మార్క్ దాటింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ సరి కొత్త రికార్డ్ సృష్టించి నట్లయిందని మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి నాలుగు అదనపు రైళ్లు నడుపుతున్నామని మొత్తం 830 ట్రీప్పులు నడుపుతున్నామని ఆయన తెలిపారు.
previous post