32.2 C
Hyderabad
April 20, 2024 19: 41 PM
Slider హైదరాబాద్

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక

#ragidilaxmareddy

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రతతో, అత్యంత నియమ నిష్ఠలతో జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపుర్ డివిజన్ లో వలి కుతుబ్ షాహీ మజిద్ లో రామంతపుర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎండీ రాఫిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామంతపుర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎండీ రాఫిక్, ఐవైసి ఎక్స్ కో ఆర్డినేటర్ వినోద్ ముదిరాజ్, రాజు, గుప్తా, కారిపే మల్లికార్జున్, సాయి, ఆలాగే మజిత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అయోధ్యలో పెద్ద ఎత్తున హోటళ్లు పెడుతున్న OYO

Satyam NEWS

మానవాళికి, మన దేశానికి, మోడీకి ద్రోహం చేసిన నలుగురు

Satyam NEWS

రాపిడ్ టెస్టింగ్ కిట్ పేరుతో జరుగుతున్న దోపిడి

Satyam NEWS

Leave a Comment