నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఈ రోజు ఉదయం ఐఐఐటీ బాసర ను సందర్శించారు. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు. విద్యార్థులందరూ mid term పరీక్షలకు హాజరయ్యారు. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగటం లేదు. భద్రత ఏర్పాట్లు ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. సోషల్ మీడియా లో వచ్చే ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఎస్పి తో పాటు ఏఎస్పి భైంసా అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
previous post