39.2 C
Hyderabad
April 23, 2024 17: 22 PM
Slider ముఖ్యంశాలు

నీట్, ఐఐటీ-జేఈఈ 2021 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

#IIT JEE Fourm

2021 లో జాతీయ ప్రవేశ పరీక్షలు నీట్, ఐఐటీ-జే ఈఈ సిద్దమవుతున్న విద్యార్థులకు ఆన్ లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జే ఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు.

గ్రాండ్ టెస్ట్స్ తో కీ, సొల్యూషన్ ను కూడా అందించనున్నామన్నారు.

అంతే కాకుండా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ సిద్ధం చేశామన్నారు. కేవలం నామ మాత్ర రుసుము చెల్లించి పొందవచ్చు. 

ఆసక్తి గల విద్యార్థులు పిడిఎఫ్ మెటీరియల్, గ్రాండ్ టెస్ట్స్ పొందేందుకు 98490 16661 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.

Related posts

స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు నివాళి

Satyam NEWS

ది. 08.08.2023 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం

Bhavani

Analysis: కమల రథాన్ని నడిపిస్తున్న కాపు సారధులు

Satyam NEWS

Leave a Comment