37.2 C
Hyderabad
April 19, 2024 14: 22 PM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ, నీట్ ఫౌండేషన్: ఎడ్యు గ్రామ్

#Edugram

8,9,10 తరగతుల విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ మెటీరియల్, చాప్టర్ వైస్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్స్ ను వాట్సాప్ ద్వారా మొబైల్ వెర్షన్ పిడిఎఫ్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు అభిష్టా ఎడ్యు గ్రామ్ డైరెక్టర్ కంచన. ఎస్  తెలిపారు.

ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం, అభిష్టా ఎడ్యు గ్రామ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు.

వాట్సాప్ ద్వారా మొబైల్ వెర్షన్ పిడిఎఫ్ మెటీరియల్ ను నామ మాత్ర రుసుము తో పొందవచ్చన్నారు.

ఆసక్తి గల  వారు “ఐఐటీ ఫౌండేషన్ ” మెడికల్ వారు “మెడికల్ ఫౌండేషన్ ” అని టైప్ చేసి 96420 19991వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Satyam NEWS

కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ఆందోళన అవసరం లేదు

Bhavani

మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాం

Satyam NEWS

Leave a Comment