25.7 C
Hyderabad
May 24, 2025 08: 11 AM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా నీట్,జేఈఈ గ్రాండ్ టెస్ట్స్

#IIT JEE Fourm

ఐఐటీ-జేఈఈ/నీట్  ఫోరం ప్రముఖ ఐఐటీ, నీట్  శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) నీట్, ఎంసెట్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ ని విద్యార్థుల కు నామ మాత్ర రుసుము తో  అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్  ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

జేఈఈ మెయిన్ 15,  అడ్వాన్స్డ్10, నీట్  120, ఎంసెట్ 10 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ తో ప్రత్యేకంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, బయాలజీ ప్రేపరషన్ మెటీరియల్, టాపిక్ వైస్ సాల్వెడ్ ప్రశ్నా పత్రాలు, ఆబ్జెక్టివ్ ప్రశ్నల తో సబ్జెక్టు గైడ్స్ పాటు మరింత సమాచారాన్ని 7000 పేజీల ను  ఔత్సహిక విద్యార్థుల అవగాహన, ప్రాక్టీస్  కోసం మొబైల్ వెర్షన్ ద్వారా పిడిఎఫ్ సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా  అందిస్తున్నట్లు తెలిపారు.

వీటిని పొందేందుకు నామమాత్ర రుసుము చెల్లించాల్సి ఉంటుంది,  ఐఐటీ -జేఈఈ  వారు ‘IIT’ అని నీట్ కావాల్సిన వారు ‘NEET’ అని , ఎంసెట్  వారు ‘EAMCET ‘ అని టైప్ చేసి 98490 16661  అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరారు.

Related posts

పాదాలు

Satyam NEWS

వ్యాక్సిన్ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తలే ముఖ్యం

Satyam NEWS

మూడు రాజధానులు: ఈ కొత్త ఐడియా జీవితాన్నే మార్చబోతున్నది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!