39.2 C
Hyderabad
March 28, 2024 16: 12 PM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా జేఈఈ, నీట్, ఎంసెట్ గ్రాండ్ టెస్ట్స్

#IIT JEE Fourm

ఐఐటీ-జేఈఈ/నీట్  ఫోరం, ప్రముఖ ఐఐటీ, నీట్  శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) నీట్, ఎంసెట్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ ని విద్యార్థుల కు అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్  ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

జేఈఈ మెయిన్ 10, అడ్వాన్స్డ్ 10, నీట్  10, ఎంసెట్ 10 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ తో పాటు మరింత సమాచారాన్ని 1000 పేజీల ను  ఔత్సహిక విద్యార్థుల అవగాహన, ప్రాక్టీస్  కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా  అందిస్తున్నట్లు తెలిపారు.

ఐఐటీ -జే ఈఈ  వారు ‘IIT’ అని నీట్ కావాల్సిన వారు ‘NEET’ అని , ఎంసెట్  వారు ‘EAMCET ‘ అని టైప్ చేసి  98490 16661  నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా ఆయన కోరారు.

Related posts

కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు

Satyam NEWS

వరంగల్ వృద్ధాశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

చంద్రబాబు మాజీ పిఎస్ పై ఐటి అధికారుల దాడికి కారణం ఇది

Satyam NEWS

1 comment

Prasanthi Eluru July 4, 2020 at 2:23 PM

Prasanthi Eluru

Reply

Leave a Comment