34.2 C
Hyderabad
April 23, 2024 14: 30 PM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా నీట్, ఎంసెట్ గ్రాండ్ టెస్ట్స్

#IIT JEE Fourm

ఐఐటీ-జేఈఈ/నీట్  ఫోరం ప్రముఖ ఐఐటీ, నీట్  శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన  నీట్, ఎంసెట్ 2020 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ ని విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్  ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

నీట్  2020 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్ తో 300పేజీలు, ఎంసెట్ 2020 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్స్, కీ, సొల్యూషన్స్  తో 336 పేజెస్ తో  సహా  ఔత్సహిక విద్యార్థుల అవగాహన, ప్రాక్టీస్  కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా బుధవారం నుండి  అందిస్తున్నట్లు తెలిపారు.

నీట్ కావాల్సిన వారు ‘NEET’ అని , ఎంసెట్  వారు ‘EAMCET ‘ అని టైప్ చేసి  *98490 16661  అని టైప్ చేసి వాట్సాప్ / టెలిగ్రామ్ యాప్స్ కు మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరారు.

Related posts

మూడేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం…త‌మ పాల‌న‌పై సింహావ‌లోక‌నం చేసుకోవాలి..!

Satyam NEWS

సినీ నటి సుమలతకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నిరసన

Satyam NEWS

Leave a Comment