36.2 C
Hyderabad
April 23, 2024 20: 27 PM
Slider ముఖ్యంశాలు

ఇకచాలు.. రిటైర్మెంట్ తీసుకొండి

#MLA Vanama Venkateswara Rao

ఇక రిటైర్మెంట్ తీసుకోండి అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు డాక్టర్ గడల శ్రీనివాసరావు సలహా ఇచ్చారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలే లాస్ట్.. ప్లీజ్ ఒక్కసారి గెలిపించండి అని ఎమ్మెల్యే వనమా గత ఎన్నకల్లో అన్నారని గుర్తు చేశారు.

కొత్తగూడెం mandalamఉల్వనూరు గ్రామంలో వాలీబాల్ పోటీల ప్రారంభం సందర్బంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ పై విధంగా హాట్ కామెంట్స్ చేశారు. 80ఏళ్లు నిండిన ఎమ్మెల్యే ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. 50 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు.

ఆదివాసీ ప్రాంతాల్లో తన తండ్రి 50 ఏళ్లు ఆయుర్వేదిక్ డాక్టర్ గా సేవ చేశారన్నారు. ఆదివాసీలు తమను గుండెల్లో పెట్టుకున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. తన ప్రోగ్రాం కు వెళితే పదవి పోతుందని, దళిత బంధు ఆపుతా అని ఎమ్మెల్యే వర్గం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అందరూ తనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

Related posts

అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

గో గ్రీన్: హీరోయిన్ కీర్తి సురేష్ గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

అర్హులైన పేదలకు  ప్రభుత్వ పథకాలు అందాలి

Murali Krishna

Leave a Comment