40.2 C
Hyderabad
April 19, 2024 15: 00 PM
Slider నిజామాబాద్

నోరులేని జీవాల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

#cattle

ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు,కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు.

సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వాదీనం చేసుకున్నారు.పశువులను బోధన్‌ గోశాలకు తరలించారు. పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.

ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు,కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును,పశువులను స్వాదీనం చేసుకున్నారు. పశువులను బోధన్‌ గోశాలకు తరలించారు. కాగా,పశువులతో పాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.

Related posts

అంగారకుడిపై కనిపించిన ‘‘నీరు’’

Satyam NEWS

గవర్నర్ ను కలవనున్న ఎస్ఇసి రమేష్ కుమార్

Satyam NEWS

అంజలికి “సేవానందిని” పురష్కారం

Murali Krishna

Leave a Comment