27.7 C
Hyderabad
April 25, 2024 10: 02 AM
Slider మహబూబ్ నగర్

నాటు సారా ధ్వంసం చేసిన కొల్లాపూర్ ఎక్సయిజ్ అధికారులు

#Illicit Liquor

గ్రామాలలో అక్రమంగా సారా కాస్తున్న బట్టీలను కొల్లాపూర్ ఎక్సయిజ్ పోలీసులు ధ్వంసం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల ప్రాంతంలోని నాగులపల్లి తండా, మూలమొదట తండా, నార్యానాయర్ తండా ప్రాంతాలలో నేడు నాగర్ కర్నూల్ ఎక్సయిజ్ అధికారి సూచన మేరకు నాగర్ కర్నూల్ సిఐ, కొల్లాపూర్ ఎస్ హెచ్ ఓ పోలీసు ఎస్ ఐ కోడేరు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఎక్సయిజ్ సిఐ ఏడు కొండలు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా మద్యం అదుపు చేయడంతో నాటు సారా ఎక్కువ అయింది.

Related posts

వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి..

Sub Editor

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

Satyam NEWS

ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

Satyam NEWS

Leave a Comment