37.2 C
Hyderabad
March 28, 2024 17: 51 PM
Slider ప్రపంచం

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా గోపీనాథ్

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఉన్నత స్థాయి చీఫ్ ఎకనామిస్ట్, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్..  IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.

జియోఫ్రీ ఒకామోటో తర్వాత గోపీనాథ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఎంఎఫ్‎లో నెంబర్ 2గా కొనసాగనున్నారు. గత మూడేళ్లలో కఠినమైన ఆర్థిక విశ్లేషణ, పబ్లిక్ పాలసీలలో IMF చేసిన అత్యంత ముఖ్యమైన పనిని ప్రత్యక్షంగా చూశానని గీతా గోపినాథ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలపై, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల జీవితాలపై మా పని సానుకూల ప్రభావాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Related posts

బ్రాహ్మణ సంఘం క్యాలండర్ ఆవిష్కరణ

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

Satyam NEWS

Leave a Comment