26.9 C
Hyderabad
January 16, 2021 20: 55 PM
Slider కృష్ణ

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

durgamma hundi

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపంలో శ‌నివారం హుండీల్లోని కానుక‌ల‌ను లెక్కించారు. గడచిన 21 రోజుల‌కుగాను 37 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,77,66,026 న‌గ‌దు, 415 గ్రాములు బంగారం, 6.100 కిలోగ్రాముల వెండి వ‌స్తువుల‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు. పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు ఎన్.అంబిక, దేవాదాయ‌ శాఖ సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.

Related posts

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్ధికి పొంచిఉన్న గండం

Satyam NEWS

ఆరుగురు ప్రాణాలు మింగేసిన సెప్టిక్ ట్యాంక్

Satyam NEWS

Leave a Comment