28.2 C
Hyderabad
April 20, 2024 12: 28 PM
Slider ప్రపంచం

వాల్కన్ఎఫెక్ట్:అగ్నిపర్వతం బ్లాస్ట్ ఎగిసిపడుతున్న లావా

indonasia mount merapi valcono blast lava rising

ప్రపంచంలోని పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఇండోనేషియాలోని మౌంట్ మెరపి గురువారం బద్దలైంది. భారీ ఎత్తున లావా ఉప్పొంగుతోంది. రెండు కిలోమీటర్ల (6,500 ఫీట్ల) ఎత్తున దుమ్ము, పొగ కమ్ముకుంది. సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో బూడిద, దుమ్ము వర్షంలా కురుస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే విమానాలను దారి మళ్లించారు.

జాగ్రత్తగా ఉండాలని సమీపంలోని ప్రజలను హెచ్చరించారు. అగ్నిపర్వతానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలోని డేంజర్ జోన్ పరిధిలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

Related posts

గుడ్ న్యూస్: తిరుమలకు కరోనా వైరస్ రాలేదు

Satyam NEWS

పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదు: ఏసీపీ

Satyam NEWS

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

Leave a Comment