37.2 C
Hyderabad
April 18, 2024 20: 49 PM
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయనికి పెరుగుతున్న వరద ప్రవాహం

#SrisailamProject

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమేన పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 1, 40, 585 క్యూసెక్కులు ఉండగా డ్యాం అధికారులు  4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1, 52, 801  క్యూసెక్కుల వరద  నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగులుగా వుంది. జలాశయం  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు, కాగా  ప్రస్తుతం 215.3263 టీ.ఎం.సీ లుగా ఉంది.

శ్రీశైలం కుడిగట్టు. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలలో విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతుంది.

వెంకట శివుడు

Related posts

విశాఖ విమానయాన రంగానికి మరో ఎదురు దెబ్బ

Satyam NEWS

డోనాల్డ్ ట్రంప్ ప్రకటన: ‘‘నేను గెలిచాను’’

Satyam NEWS

విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

Satyam NEWS

Leave a Comment