28.7 C
Hyderabad
April 25, 2024 06: 01 AM
Slider ముఖ్యంశాలు

బాలీవుడ్ నటి మలైకా అరోరాకు గాయాలు

injuries to bollywood actress malaika arora

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా గాయపడింది. ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని మలైకా అరోరా ఇంటికి బయలుదేరగా.. ముంబై-పూణే ఎ క్స్ ప్రెస్ హై వే 38 కిమీ పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది. హైవేపై మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గాయపడ్డ మలైకాను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అరోరా దిల్ సే సినిమాలో చయ్యా చయ్యా పాటతో స్టారైపోయింది. పలు టీవీ షోలకు జడ్జిగా, హోస్టుగానూ వ్యవహరించారు.

Related posts

మరలిరా..

Satyam NEWS

సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుపోతా

Bhavani

విజయనగరంలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్….

Satyam NEWS

Leave a Comment