39.2 C
Hyderabad
April 25, 2024 16: 39 PM
Slider ప్రత్యేకం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక వారోత్సవాలు

#vijayanagarampolice

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణ నిరోధక వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ.దీపిక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పోలీసు బాస్ ఆదేశాలతో బాడంగి,చీపురుపల్లి లో ప్రజలకు, ఆటో డ్రైవర్లకు స్థానిక పోలీసులు చైతన్య కార్యక్రమం నిర్వహించారు.

ఈ మేరకు  మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి, అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాడంగి లో ఎస్ఐ స్థానికులు కోరారు.ఇక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం ,అక్రమ రవాణ నిరోధక వారోత్సవాల్లో భాగంగా చీపురుపల్లి లోనూ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

జి.వి.ఆర్. పాలిటెక్నిక్ విద్యార్దులకు చీపురుపల్లి ఎస్ఐ  సన్యాసి నాయుడు గారు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి, అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.

Related posts

బాబాయి హత్య కేసులో సీబీఐ నోటీసులపై స్పందించిన అవినాష్….

Satyam NEWS

సైకిల్ పై ఖమ్మం నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీవేత్త గురజాడ

Satyam NEWS

Leave a Comment