39.2 C
Hyderabad
March 29, 2024 15: 54 PM
Slider ముఖ్యంశాలు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

#A B Venkateswararao

సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఎబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్‌ను సమర్థిస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది. సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

Related posts

వనమాకు కోర్టులో నిరాశ

Bhavani

ఆల్ రౌండర్ అవినాష్ గౌడ్ కు కెప్టెన్ ఉత్తమ్ అభినందనలు

Satyam NEWS

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment