28.7 C
Hyderabad
April 25, 2024 03: 30 AM
Slider ముఖ్యంశాలు

మహిళా దినోత్సవం రోజున లేడీ ఎస్పీకి డీఐజీ గా పదోన్నతి

#VijayanagaramSP

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ కి డీఐజీ గా పదోన్నతి వరించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నుంచీ ఆ‌ర్డర్స్ వచ్చాయి.

ఎస్పీగా జిల్లా కూ వచ్చిన రాజకుమారీ.. లా అండ్ ఆర్డర్ తో పాటు సామాజిక సేవలో ఎప్పుడూ ముందు ఉండేవారు. జాలి ,దయ ,పరులకు సేవ చేయడం వంటి సత్గుణాలుతో జిల్లా ప్రజలను ఇట్టే ఆకట్టుకున్నారు.

పోలీసు అంటే అదీ ఓ ఎస్పీ హోదాలో ఉండే ఓ ఐపీఎస్ ఆఫీసర్ అదీ కాకుండా ఓ లేడీ అధికారిణి కూడా ఈ రకంగా సేవ చేయవచ్చని చేసి చూపించారు… ఎస్పీ రాజకుమారీ.. కాదు కాదు డీఐజీ గా పదోన్నతి పొందిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్.

ప్రత్యేకించి మహిళా దినోత్సవం రోజున తనకు ఈ డీఐజీ పదోన్నతి వరిస్తుందని ఊహించి ఉండరేమో.ఏనీ హౌ..మరోసారి లేచింది… మహిళా లోకం… అదీ ఎస్పీ నుంచీ డీఐజీ హోదా కు ఎదిగిన బీ.రాజకుమారీ. హేట్సాఫ్.. అండ్ కంగ్రాట్స్.. అవర్ బి లవ్ డ్ ఎస్పీ..కాదు..కాదు డీఐజీ రాజకుమారీ.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

సేంద్రియ వ్యవసాయ విధానంతోనే రైతుకు వెసులుబాటు

Satyam NEWS

పౌరసత్వ చట్టంపై ఐఏఎస్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam NEWS

మోడల్ ఎమ్మెల్యే: రక్తదాన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ

Satyam NEWS

Leave a Comment