32.2 C
Hyderabad
April 20, 2024 20: 02 PM
Slider ప్రపంచం

చైనాలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు…..

#ChinaCoronaVaccine

చైనాలో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అయిందా? అయిందో లేదో తెలియదు కానీ జనం మాత్రం క్యూ కట్టి మరీ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

ఈశాన్య చైనాలోని యివు నగరంలో కరోనా వ్యాక్సిస్ సాధారణ జనానికి ఇచ్చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తమ వద్ద ఉందని యివు నగరంలోని ఒక ఆసుపత్రి వద్ద బోర్డు పెట్టడంతో జనం క్యూ కట్టారు.

గత పది రోజులుగా అక్కడ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తికాని వ్యాక్సిన్ ను ఆ ఆసుపత్రి వారు డోసు 60 డాలర్లకు అమ్ముతున్నారు.

అక్కడి నర్సులు కరోనా వ్యాక్సిన్ ను జనానికి ఇచ్చేస్తున్నారు. మరి ఇప్పటి వరకూ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రిపోర్టు కాలేదట.

మరి చైనా వద్ద వ్యాక్సిన్ నిజంగానే ఉన్నదా? లేక జనాన్ని ఫూల్స్ ను చేసేందుకు ఆ ఆసుపత్రి నాటకం ఆడుతున్నదా అనేది ఎవరికి తెలియదు.

Related posts

విపత్కర సమయంలో కూడా వికృత రాజకీయం

Satyam NEWS

అవగాహన తోనే అంటు వ్యాధులు దూరం

Satyam NEWS

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ లో ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment