31.2 C
Hyderabad
April 19, 2024 06: 20 AM
Slider కరీంనగర్

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏమిటో కరెక్టుగా చెప్పగలరా?

#Rajanaa Sircilla Collectorate

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏమిటో కరెక్టుగా చెప్పగలరా?

మినీ ట్యాంక్ బండ్ లాంటి విహార స్థలం అనుకుంటున్నారా? కచ్చితంగా తప్పే. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్. నిజం…. నిజంగా ఇది కలెక్టరేటే.

ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. అత్యంత అద్భుతంగా జిల్లా కలెక్టరేట్ ను నిర్మించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిలో తెలిపారు.

అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని కూడా చెప్పారు.

అయితే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టరేట్ ప్రాంగణం నీటితో నిండిపోయి ఆనాటి చెరువు ను తలపిస్తుంది…

Related posts

రైతుల పేరెత్తే అర్హతే జగన్ రెడ్డికి లేదు

Bhavani

కర్నూలు జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

Satyam NEWS

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

Satyam NEWS

Leave a Comment