35.2 C
Hyderabad
April 20, 2024 17: 32 PM
Slider హైదరాబాద్

వితంతు పింఛన్ల ఐడి కార్డుల పంపిణి

అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ గ్రీన్లాండ్ హోటల్ వద్ద గల కమ్యూనిటీ హాల్లో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు అందుతున్నటువంటి పింఛన్ కి సంబంధించి, అంబర్ పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ వారికి పింఛన్ ఐడి కార్డులని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, స్థానిక అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్, ఎమ్మార్వో లలితతో కలిసి, లబ్ధిదారులకు పింఛన్ ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్ రాజు, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

డోర్స్ క్లోస్డ్:నిర్భయదోషుల పిటిషన్లకొట్టివేత 22న ఉరి

Satyam NEWS

పునరావాసం కల్పించాలని కొండాయి గ్రామస్తుల వినతి

Satyam NEWS

వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment