Slider హైదరాబాద్

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు

#srichaitanya

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ తో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యాసంస్థల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్  చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్నారని అంటున్నారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ను శ్రీ చైతన్య ఏర్పాటు చేసుకున్నది. మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు కొనసాగుతున్నాయి.

Related posts

కోవిడ్ జాగ్రత్తలు అవసరం.. అతి విశ్వాసం వద్దు.. వైద్యులు

Sub Editor

నో ఎస్క్యూజ్:బూతులు తిట్టి దాడులు చేస్తే ఊరుకోవాలా

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment