34.2 C
Hyderabad
April 19, 2024 19: 25 PM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి

#Ramgopal Varma Office

పవర్ స్టార్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ కారాలయంపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఎమ్మెల్యే కాలనీ లో రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఉంది. ఆయన ఆఫీస్ పై జనసేన కార్యకర్తలు దాడి చేశారు.

రామ్ గోపాల్ వర్మ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. జూబ్లీహిల్స్ పోలీసులు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న విజయనగరం ఎస్పీ…!

Satyam NEWS

[Best] Which Are The Best Medicines For Diabetes Type 2

Bhavani

“ఎర్ర గుడి” (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment