28.2 C
Hyderabad
April 20, 2024 12: 30 PM
Slider ముఖ్యంశాలు

జేఈఈ 2020 ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్  బుక్ లెట్ విడుదల

#IIT JEE

జేఈఈ  2020 పరీక్ష కు సంబంధించిన ఫలితాల ఓపెనింగ్, క్లోజింగ్ (రిజర్వేషన్, బ్రాంచిల, వారీ ) ఐఐటీ, నిట్, తదితర విద్యాసంస్థల సీట్లు కేటాయింపు సమాచార  6 రౌండ్స్ బుక్ లెట్ ను విడుదల చేసినట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు. 

ఈ బుక్ లెట్ ను నామాత్ర రుసుము తో పొందవచ్చు.బుక్ లెట్ పిడిఎఫ్ మొబైల్ వెర్షన్ కాపీ కోసం ఆసక్తి గల విద్యార్థులు ” JEE Seat Booket” అని టైప్ చేసి 98490 16661 కు వాట్సాప్ మెసేజ్ పంపాలన్నారు.

Related posts

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

Satyam NEWS

రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

Satyam NEWS

సీఎం స‌హాయ‌నిధి రూ.2.50 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత‌

Sub Editor

Leave a Comment