33.2 C
Hyderabad
April 26, 2024 00: 49 AM
Slider ప్రపంచం

జెఫ్ ఎవరు? అన్న ఎలాన్ మస్క్.. వీడియో వైరల్ ..

ఎలాన్ మస్క్ టెస్లా సీఈవోగా, స్పెస్ఎక్స్ బాస్‎గా, క్రిప్టోకరెన్సీ ఔత్సాహికుడిగా అందరికీ తెలిసిందే. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ మొత్తం సంపద 214.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది అతని సమీప ప్రత్యర్థి జెఫ్ బెజోస్ కంటే 197.8 బిలియన్ల డాలర్లు ఎక్కువ.

అయితే మస్క్ కు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‎తో వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్ష పోటీలో ఉన్నారు. బెజోస్.. మస్క్ స్పేస్‌ఎక్స్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు  అంతరిక్ష సంస్థ నాసాపై దావా వేశారు. స్పేస్‌ఎక్స్‌కు 2.9 బిలియన్ డాలర్ల చంద్ర ల్యాండర్ కాంట్రాక్ట్‌ను నాసా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మస్క్ పాత ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2017లో BBC ఇంటర్వ్యూలో, మస్క్‌ను తన ప్రత్యర్థి, స్పేస్ రేసులో బెజోస్ గురించి అడిగారు. మస్క్ అప్పుడు “జెఫ్ ఎవరు?” అని సరదాగా అన్నాడు.

Related posts

గ్యాంగ్ రేప్:ఇంట్లో నిద్రిస్తున్నవివాహిత ను కిడ్నాప్ చేసి

Satyam NEWS

పేదలకు  ఆర్థిక అండగా మంత్రి ఎస్ ఎన్ ఆర్

Satyam NEWS

వైసీపీ నేతల దౌర్జన్యానికి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment