27.7 C
Hyderabad
April 25, 2024 09: 29 AM
Slider ప్రపంచం

జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత

RussiaVaccine

కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ తన ప్రయోగాలను నిలిపివేసింది.

వ్యాక్సిన్ ప్రయోగాలలో కొందరికి తీవ్రమైన రుగ్మతలు వచ్చినందున తమ మానవ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది.

క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉండగా జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ లో చెడు ఫలితాలు కనిపించాయి.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చెప్పలేని రుగ్మతలు తెలత్తడంతో ప్రయోగాలను నిలిపివేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది.

మొత్తం 60 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో కొందరికి చెడు ఫలితాలు వచ్చాయి.

Related posts

పేర్ని నానిని పక్కన పెట్టేసిన వైసీపీ కీలకనేతలు

Bhavani

Analysis: కరోనా కాటేస్తున్నా పట్టించుకోని ప్రజలు

Satyam NEWS

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS

Leave a Comment