జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) డైరీ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ నేడు ఆవిష్కరించారు. హైదరాబాదులోని అశోక్ నగర్ లో ని లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు తుళ్ళ వీరేందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
previous post