30.3 C
Hyderabad
March 15, 2025 10: 08 AM
Slider కడప

జూనియర్ పుట్టిన రోజున పేదలకు ఎగ్ బిరియాని

#NTR Fans Association

కడప జిల్లా రాజంపేటలో నందమూరి తారకరామారావు(జూనియర్ ఎన్టీఆర్) జన్మదిన సందర్భముగా బుధవారం రాజంపేటలో రాష్ట్ర ,పట్టణ జూనియర్ ఎన్టీఆర్ యువత ఆధ్వర్యంలో అన్న వితరణ నిర్వహించారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్,పాళ్లెం తదితర ప్రాంతాల్లో ఈ సందర్భంగా ఎగ్ బిరియాని పంపిణీ చేశారు.

శ్రీహారి నాయుడు , లక్ష్మికర్ చౌదరి, ఎన్టీఆర్ కేశవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వంశీ, తేజ, సుకుమార్,పూర్ణ, మధు, చంద్ర మౌళి, సుధీర్ యాదవ్, లక్ష్మి నారయణ, నందలూరుసూరి, శ్రీకాoత్ , సాయి, మల్లి ,లోకేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈస్ట్ యడవల్లిలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి: సి ఐ టి యు

Satyam NEWS

సీఎం జగన్ “ప్రజారంజక పాలన” ప్రజల్లో తీసుకెళ్లండి

mamatha

Leave a Comment