40.2 C
Hyderabad
April 19, 2024 18: 00 PM
Slider కర్నూలు

ఉద్యమ పితామహుడు పూలే

Phoole

సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని శ్రీశైలం ఎం.ఎల్. ఎ శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్టు లోని ఏపి.జెన్ కో గెస్ట్ హౌస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 130 వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా పూలే సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎం.ఎల్. ఎ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. అప్పటి ఆచారాల ప్రకారం పూలేకు 14 ఏళ్ల వయసులోనే 8 ఏళ్ల వయసు గల సావిత్రిబాయి పూలేతో పెళ్లి అయింది. 1841లో పూణేలోని మిషన్ స్కూల్ చేరి సెకండరీ విద్యను పూర్తి చేశారు 1848లో జరిగిన తన బ్రాహ్మణ మిత్రుని వివాహ పూలే బిసి’మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. బ్రాహ్మణ మిత్రుని పెళ్లి ఊరేగింపులో జరిగిన అవమానం పూలే జీవితంలో గొప్ప మార్పులకు కారణం అయ్యింది అప్పటి నుంచి కులవివక్ష పై పోరాడాలని నిర్ణయించుకున్నాడు ఆధునిక భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు భారత దేశంలో పుట్టిన కానీ కుల నిర్మూలన కోసం సమాజ నిర్మాణం కోసం మొట్టమొదటి దారులు వేసిన ఆధునిక యుగ పురుషుడు మహాత్మ జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే అంటే తప్పు చేసే వారికి సింహస్వప్నం అయ్యారు.

హైందవ సమాజం లోని అట్టడుగు జనావళి అభ్యున్నతే ఏకైక ధ్యేయంగా పని చేశారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సామాన్య జీవితంతో అసాధారణ కృషి చేశారు. మార్కిస్టు ప్రాపంచిక దృక్పథాన్నిఆవిష్కరించడంలో దానిని విశదీకరించడంలో ఎంగెల్స్ పాత్ర సైద్ధాంతిక కృషి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. గత తార్కిక పద్ధతి వ్యక్తమైన తీరును విశ్వంలో సమస్త పరిణామక్రమానికి వర్తించే నియమాలను జీవ పరిణామ క్రమాన్నిమానవ సమాజ పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకొవడానికీ వాటిలోని గతి తర్కాన్మి గుర్తించడానికీ ఎంగెల్స్ సైద్దాంతిక కృషీ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఏంగిల్స్ గురించి ప్రస్తావించేటప్పుడు తరుచూ ఆయన ప్రపంచంలో తొలి ప్రపంచపు మార్క్సిస్టు అన్నారు.

Related posts

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Bhavani

ఆ ఊరి పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క

Bhavani

బీజేపీ లోపాల పాలన వల్లే పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు

Satyam NEWS

Leave a Comment